K C Das Memorial Charitable Trust https://beta.kcdastrust.org Paropakarardham Idam Sareeram Sat, 04 Apr 2026 15:05:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://beta.kcdastrust.org/wp-content/uploads/2025/09/kcdastrust-150x150.png K C Das Memorial Charitable Trust https://beta.kcdastrust.org 32 32 166th Yajurveda Sandhyavandanam Classes https://beta.kcdastrust.org/166th-yajurveda-sandhyavandanam-classes/ Sat, 04 Apr 2026 15:05:35 +0000 https://beta.kcdastrust.org/?p=5148 Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php
తేదీ: 11May, 2026 – 20 May, 2026
సమయం: 6:00 AM (IST) – 7:30 AM (IST)
వేదిక: Zoom/Physical Practice

సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ద్వారా 166 వ యజుర్వేద సంధ్యావందన శిక్షణా శిబిరం May 11, 2026 నుండి ప్రారంభం కానున్నది. స్వర, ముద్రా సహితముగా యజుర్వేద సంధ్యావందనం సశాస్త్రీయము గా ఉపవీతులైన వారికి గురుముఖతః నేర్చుకునే మహదవకాశం. 20,000 ల మందికి పైగా సంధ్యా విద్య ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గురువుగారి ఆధ్వర్యం లో “zoom” మాధ్యమం ద్వారా రోజు ప్రాతః కాలం 6:00 కు గురుముఖ పాఠం ఉంటుంది. శిబిరం లో భాగం గా వేద స్వరం, ముద్రల లో ని తప్పులు దిద్దటం, ధార్మిక సందేహాల నివృత్తి కూడా చేయబడతాయి.

ఈ అవకాశాన్ని ఉపవితులైన విప్రులందరూ సద్వినియోగ పరచుకోగలరు. సర్వ దేవతా స్వరూపిణి అయిన గాయత్రీ పరదేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నిత్య సంధ్యావందనం అనుష్ఠిస్తూ మీ జీవితాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నింపుకోగలరు.

Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php

]]>
Samhuhika Vishnu Sahasra Nama Parayana https://beta.kcdastrust.org/samhuhika-vishnu-sahasra-nama-parayana/ Fri, 03 Apr 2026 02:52:35 +0000 https://beta.kcdastrust.org/?p=5141

Date: 04/04/2026, Tuesday

Time: 9.30 AM to 11.30 AM

Place: Jnana Saraswathi Temple, Road No 1, Telephone Colony, Hyderabad

]]>
Water Camp Inaguration https://beta.kcdastrust.org/water-camp-inaguration/ Wed, 01 Apr 2026 06:16:35 +0000 https://beta.kcdastrust.org/?p=5138

Location of water camp: https://maps.app.goo.gl/wX8jzjtjAY3wPbRr8

Date: April 1st 2026

Time: 4.30PM

]]>
Samuhika Hanuman Chalisa Parayana https://beta.kcdastrust.org/samuhika-hanuman-chalisa-parayana-2/ Mon, 30 Mar 2026 12:38:30 +0000 https://beta.kcdastrust.org/?p=5111

Date: 2 April, 2026


Time: Morning: 08:00 – 12:00


Place: Hanuman Temple Gangaram, Chanda Nagar, Hyderabad


Location: https://maps.app.goo.gl/MqvgF29AFm4XEiBM9


]]>
Seeta Rama Kalyana Mahostavam https://beta.kcdastrust.org/seeta-rama-kalyana-mahostavam/ Mon, 23 Mar 2026 09:55:05 +0000 https://beta.kcdastrust.org/?p=4989

Date: March 27, 2006

Place: Sri Varahi Function Hall, MadhavaDhara Uda Colony, Vishakapatnam

Sri Mohana Ranga Swamy Temple, Arandal Pet, Guntur

]]>
Samuhika Hanuman Chalisa Parayana https://beta.kcdastrust.org/samuhika-hanuman-chalisa-parayana/ Sun, 22 Mar 2026 08:31:40 +0000 https://beta.kcdastrust.org/?p=4981

Date: 28 March, 2006

Time: Morning: 08:30 – 11:30

Place: Saubahya Lalitha Parameswari Temple, Kukatpally, Hyderabad

Location: https://maps.app.goo.gl/dADTuaPaWnwPk9rp8

]]>
శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం https://beta.kcdastrust.org/ugadi/ Sat, 21 Mar 2026 13:20:00 +0000 https://beta.kcdastrust.org/?p=4976 KCDT సనాతన ధర్మ వారధి
​పూజ్య గురు దంపతుల దివ్యాశీస్సులతో…
​ఈ “పరాభవ” నామ సంవత్సరం మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని వీడి ఆత్మోన్నతిని సాధించే దివ్యకాలం. ఉగాది పచ్చడిలా జీవితంలోని కష్టసుఖాలను సమత్వంతో స్వీకరిద్దాం.
​మా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ధర్మం, కరుణ, కృతజ్ఞతలను ఆచరిస్తూ ప్రపంచ శాంతి సాధనలో భాగస్వాములమవుదాం. ఈ నూతన సంవత్సరం అందరికీ శాంతి, సౌభాగ్యాలను, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించాలని కోరుకుంటూ…
​మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

​KCDT Sanatana Dharma Varadhi
Seeking the divine blessings of our revered Guru Dampathi
​May the “Parabhava” Nama Samvatsara be a transformative journey where we overcome the darkness of ego and ignorance to attain spiritual heights. This Ugadi, let us embrace the New Year with a pure heart and a serene soul.
​Just as the Ugadi Pachadi blends diverse flavors, let us learn to accept life’s ups and downs with equal grace. By walking the path of Dharma, compassion, gratitude and through our spiritual initiatives, let us contribute to global harmony. Wishing you all a year filled with peace, prosperity, and profound spiritual growth.
Wishing you a Blessed and Shubha Ugadi! 🌸🙏

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి మాటల్లో పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.

]]>
2026 ఏప్రిల్ సంచిక https://beta.kcdastrust.org/2026-%e0%b0%8f%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95/ Fri, 20 Mar 2026 21:44:50 +0000 https://beta.kcdastrust.org/?p=4971 ]]> Water Camp and Medical Camp Inaguration https://beta.kcdastrust.org/water-camp-and-medical-camp-inaguration/ Fri, 20 Mar 2026 09:13:08 +0000 https://beta.kcdastrust.org/?p=4966 Date: 21 Mar 2026

Time: 10:30 am
Venue: Near Diamond Heights Arch, PVR Residency, Gopanpalli/Nallagonda, Adjacent to Udipi Upahar Hotel, Hyderabad

21మార్చి-2026(శనివారం/Saturday), సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో…పూజ్య గురు దంపతుల ఆశీస్సులతో, వారి సమక్షంలో….
👉🏼”రక్తదాన శిబిరం” &
👉🏼”మెడికల్ క్యాంప్” &
👉🏼”చలివేంద్రం ప్రారంభం”

ఎంతో మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, పలు రాజకీయ నేతలు కూడా హాజరు అవుతున్న ఈ కార్యక్రమానికి, ఎక్కువ సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొని, మన సంస్థ యొక్క బలాన్ని చూపించాలని కోరుతున్నాము.

అందరూ రండి, ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకొక్కరినైనా కనీసం భాగస్వామ్యం అయ్యేలా చేయండి🙏🏽🙏🏽

స్థలం: డైమండ్ హైట్స్ కమాన్ వద్ద, PVR రెసిడెన్సీ, నల్లగండ్ల, హైదరాబాద్

ధర్మస్య విజయోస్తు 🚩

]]>
Vishnu Sahasranamam Shloka 38 https://beta.kcdastrust.org/vishnu-sahasranamam-shloka-38/ Fri, 13 Mar 2026 16:33:45 +0000 https://beta.kcdastrust.org/?p=4903 పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥

Significance Of Vishnu Sahasranamam Shloka 38, by Dharmacharya, Sanatana Dharma Ratha Saaradhi, Pujya Guruji Brahmasri Kalvakolanu Sri Ramachandra Murthy Garu.

Dharmasya Vijayotsu 🙏

]]>