K C Das Memorial Charitable Trust

Donate to K C Das Memorial Charitable Trust

ధర్మ సంరక్షణ నిధి

Dharma Saṁrakṣaṇa Nidhi

సనాతన ధర్మం యొక్క కాలాతీత జ్ఞానాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి కట్టుబడి ఉన్న అంకితమైన నిధి.

Learn more

శత కోటి గాయత్రీ మహా మంత్ర జప యజ్ఞం

Śata kōṭi gāyatrī mahā mantra japa yajñaṁ

లోకకళ్యాణార్ధం మన సంస్థ నిర్వహిస్తున్న ఈ జపయజ్ఞమునకు మన వంతు సహాయం కొరకు

Donate

అన్నదాన నిధి

Annadāna Nidhi

ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు అంటారు. మన సంస్థ ద్వారా ఎంతో మందికి అన్న వితరణ కొరకు, మీరు ఆర్థిక సాయం చేయాలనుకుంటే.

Donate

గోమాత సేవా నిధి

Gōmāta Sēvā Nidhi

ఒక నెల రోజుల పాటు గోవు యొక్క పోషణ కొరకు (Approx. Rs. 2,000/- for each Cow) మీ వంతు ఆర్థిక సహాయం

Donate

వేద పాఠశాల నిధి

Vēda Pāṭhaśāla Nidhi

వేద విద్య ప్రోత్సాహం మరియు వేద పాఠశాలల నిర్వహణ కొరకు (Approx. Rs. 3,000/- per person per month) మీ వంతు సహాయం

Donate

విద్యా నిధి

Vidyā Nidhi

పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారి పై చదువులకు ప్రోత్సహించటం కోసం

Donate

ధన్వంతరి నిధి

Dhanvantari Nidhi

ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ మహాభాగ్యాన్ని తిరిగి అందించే సంస్థ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి

Donate

ధార్మిక సేవా నిధి

Dhārmika Sēvā Nidhi

సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా సంస్థ చేపట్టే ఎన్నో ధార్మిక కార్యక్రమాల కోసం మీ తరఫున ఆర్థిక సహాయం అందించడం కొరకు

Donate