162nd Yajurveda Sandhyavandanam Classes
సంధ్యావందన అభ్యసనా శిక్షణా సమితి ద్వారా 161 వ యజుర్వేద సంధ్యావందన శిక్షణా శిబిరం ఆగస్ట్ 4, 2025 నుండి ప్రారంభం కానున్నది. 15 రోజులలో స్వర, ముద్రా సహితముగా యజుర్వేద సంధ్యావందనం సశాస్త్రీయము గా ఉపవీతులైన వారికి గురుముఖతః నేర్చుకునే మహదవకాశం.
20,000 ల మందికి పైగా సంధ్యా విద్య ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గురువుగారి ఆధ్వర్యం లో “zoom” మాధ్యమం ద్వారా రోజు ప్రాతః కాలం 6:00 కు గురుముఖ పాఠం ఉంటుంది. శిబిరం లో భాగం గా వేద స్వరం, ముద్రల లో ని తప్పులు దిద్దటం, ధార్మిక సందేహాల నివ్వృత్తి కూడా చేయబడతాయి.
ఈ అవకాశాన్ని ఉపవితులైన విప్రులందరూ సద్వినియోగ పరచుకోగలరు. సర్వ దేవతా స్వరూపిణి అయిన గాయత్రీ పరదేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నిత్య సంధ్యావందనం అనుష్ఠిస్తూ మీ జీవితాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నింపుకోగలరు.
Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php
తేదీ : 22 September, 2025 – 04 October, 2025
సమయం : 6:00 AM – 7:30 AM
వేదిక : Zoom