166th Yajurveda Sandhyavandanam Classes

Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php
తేదీ: 11May, 2026 – 20 May, 2026
సమయం: 6:00 AM (IST) – 7:30 AM (IST)
వేదిక: Zoom/Physical Practice

సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ద్వారా 166 వ యజుర్వేద సంధ్యావందన శిక్షణా శిబిరం May 11, 2026 నుండి ప్రారంభం కానున్నది. స్వర, ముద్రా సహితముగా యజుర్వేద సంధ్యావందనం సశాస్త్రీయము గా ఉపవీతులైన వారికి గురుముఖతః నేర్చుకునే మహదవకాశం. 20,000 ల మందికి పైగా సంధ్యా విద్య ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గురువుగారి ఆధ్వర్యం లో “zoom” మాధ్యమం ద్వారా రోజు ప్రాతః కాలం 6:00 కు గురుముఖ పాఠం ఉంటుంది. శిబిరం లో భాగం గా వేద స్వరం, ముద్రల లో ని తప్పులు దిద్దటం, ధార్మిక సందేహాల నివృత్తి కూడా చేయబడతాయి.

ఈ అవకాశాన్ని ఉపవితులైన విప్రులందరూ సద్వినియోగ పరచుకోగలరు. సర్వ దేవతా స్వరూపిణి అయిన గాయత్రీ పరదేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నిత్య సంధ్యావందనం అనుష్ఠిస్తూ మీ జీవితాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నింపుకోగలరు.

Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php